వైసీపీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం అయిన ఆయన..... ఐప్యాక్ టీంతో కో-ఆర్డినేషన్ చేసుకుని మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. 175 స్థానాలే టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు మధ్య మర్యాదపూర్వక పలకరింపు రాజకీయ టర్న్ తీసుకుంటుందా.?| ABP Desam
Youth Create Ruckus: బస్సు కింద పడుకుని మరీ హల్ చల్ చేసిన యువకులు, పోలీసులేం చేశారు..?| ABP Desam
Kesineni Nani Ignores Chandrababu: బొకే ఇవ్వకుండా చంద్రబాబును కేశినేని నాని ఎందుకు ఇగ్నోర్ చేశారు..?
Kargil Gudem : పేరులోనే యుద్ధాన్ని చేర్చుకున్న సిక్కోలు జిల్లా పల్లె కథ..! | ABP Desam| ABP Desam
MP Gorantla Madhav : వివాదాస్పద వీడియోతో మాధవ్ మెడకు ఉచ్చు | ABP Desam
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!
ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది