అన్వేషించండి
Chalo Secretariat High Tension: సీపీఐ నాయకుల ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకున్న పోలీసులు | ABP Desam
పెరిగిన ధరలకు నిరసనగా Vijayawada నుంచి Chalo Secretariat కు CPI నాయకులు ఇచ్చిన పిలుపును పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సెక్రటేరియట్ కు బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















