అన్వేషించండి
Aadimulapu Suresh Viral Comments On Teachers: వైరల్ అవుతున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఆదిమూలపు సురేష్
గురువులకు తెలియనిది కూడా గూగుల్ లో దొరుకుతుంది అని తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు చేశారు.
వ్యూ మోర్





















