అన్వేషించండి
విజయవాడ ఫేమస్ బాబాయ్ హోటల్ ఇడ్లీ తిన్నారా | DNN | ABP Desam
బెజవాడ గురించి అంతో ఇంతో తెలిసిన వారికి బాబాయ్ హోటల్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. బాబాయ్ హోటల్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పాత తరంతో పాటు కొత్త తరం వారు కూడా ఈ హోటల్ ని అంతగా ఆదరిస్తున్నారు. బాబాయ్ హోటల్ ప్రారంభించినప్పుడు ఉన్న మెనూనే నేటికీ కొనసాగిస్తున్నారు.
వ్యూ మోర్





















