అన్వేషించండి
Advertisement
Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam
రాష్ట్రం లోని మొదటి సారి ఉస్మానియా ఆసుపత్రి ఇద్దరు ట్రాన్సజెండర్ వైద్యులకు వైద్యవృత్తి అవకాశం కల్పించింది. డా. ప్రాచి, డా. రూత్ ఇద్దరినీ మెడికల్ ఆఫీసర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించింది. ఖమ్మం జిల్లా , ఆదిలాబాద్ జిల్లాల కు చెందిన ఈ ఇద్దరు వైద్యుల జర్నీ ఎలా సాగింది. ఈ ప్రయాణంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు. ఇకపై ఎలాంటి సేవలు చేయనున్నారు ఈ ఇంటర్వ్యూలో చూద్దాం.
ఏబీపీ ఒరిజినల్స్
Dal Lake Boating in Srinagar Vlog | శ్రీనగర్ లోని దాల్ సరస్సులో బోటింగ్... చూస్తే మతి పోవాల్సిందే
Attari-Wagah Border Beating Retreat Cermony | వాఘా బోర్డర్‌ను ఎలా చేరుకోవాలి..? అక్కడ ఏం చూడాలి..! |
Jallianwala Bagh Memorial Complex, Amritsar| పుస్తకాల్లో చెప్పని ఎన్నో నిజాల నిలయం ఇది | ABP
ABP Desam 3rd Anniversary | ప్రజల మద్దతుతో మూడు వసంతాలు పూర్తి చేసుకున్న ABP Desam
Avon Defence Systems | శంషాబాద్ లో ఉన్న ఈ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్టప్ గురించి తెలుసా..? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion