అన్వేషించండి
Rushi Panchami : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందునాయక్ తండా గ్రామంలో వేడుక | DNN | ABP Desam
కైతి లభాన కులస్తులు జ్వాలాముఖి దేవి శిశ్యులైన కాళుబాబా, పాచుబాబా,ల పేరిట ప్రతియేటా ఋషి పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ పూర్వికుల నుండి వస్తున్న సాంప్రదాయాలు ఆచారాలను నేటికి పాటిస్తు భక్తి శ్రద్ధలతో జాతర తరహలో భక్తుల నడుమ జరుగుతున్న వేడుకలకు వేల సంఖ్యలో తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్





















