అన్వేషించండి
RS Praveen Kumar TSPSC Scam : కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉంది | DNN | ABP Desam
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC లీకులు వ్యవహారం ప్రధాన నిందితులే సీఎం కార్యాలయం అంటున్నారు BSP Chief RS ప్రవీణ్ కుమార్. ఈ వ్యవహారంపై అధికారిక లెక్కలు చెప్పడానికి కేటీఆర్ కు ఏ అధికారం ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణ వల్ల నిజాలు తేల్చలేమని, వెంటనే TSPSC కుంభకోణం పై సిబిఐ, ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూన్న RS ప్రవీణ్ కుమార్ తో ముఖాముఖి..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















