అన్వేషించండి
Netaji Death Mystery: అంతుచిక్కని రహస్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం|ABP desam
ఆజాదీ కా అమృతోత్సవ్ వేళ కూడా ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీగా మిలిగింది. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. ఐతే.. జస్టిస్ M.k. ముఖర్జీ కమిషం మాత్రం ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని తెలిపింది. ఇంతకు.. నేతాజీ మరణం ఎప్పుడు..? గుమ్నామీ బాబా -నేతాజీ ఒక్కరేనా..? రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా? కావా?...
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















