అన్వేషించండి
Karnataka Election Results 2023 : Karnataka Next CM ఎవరు? Siddaramaiah vs D.K.Shivakumar | ABP Desam
కర్ణాటక పీఠాన్ని అదిష్ఠించబోయేది ఎవరు. బీజేపీని గద్దె దింపి జేడీఎస్ తో కూడా పొత్తు అవసరం లేని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మ్యాజిక్ ఫిగర్ దాటి అవతరించిన కాంగ్రెస్..తమ ముఖ్యమంత్రిని అభ్యర్థి ఎవరనే విషయంపై మరి కొద్దిగంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యనే పోటీ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
క్రైమ్





















