ప్రతి సంవత్సరం అక్టోబరు 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నాచో దినోత్సవాన్ని జరుపుకుంటారు. నాచోస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్నాక్ కదా. అసలు దీని హిస్టరీ ఏంటో తెలుసా?