అన్వేషించండి
ABP Exclusive in Ukraine | Indian Students unparalleled love for their pets | పెంపుడు జంతువులతో
Ukraine లోని War situations మధ్య నుంచి ఎంత వీలైతే అంత తొందరగా బయటపడదామని అంతా చూస్తుంటే... కొందరు Indian Students మాత్రం తమ Petsను వదిలి వచ్చేందుకు మనసు ఒప్పలేదు. వస్తే వాటితోనే కలిసి వస్తామని, లేకపోతే అసలు ఉక్రెయిన్ దాటమని తేల్చిచెప్పారు. ఎట్టకేలకు పెట్స్ తో సహా Safe గా Hungary రాజధాని Budapest కు చేరుకున్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే వినండి.
వ్యూ మోర్





















