అన్వేషించండి
Indian Navy Day Rehearsal | Visakhapatnam లో నేవీ డే రిహాసల్స్ | DNN | ABP Desam
సముద్రంలో చిక్కుకున్న బాధితులను కాపాడడానికి నేవీ హెలికాప్టర్ లు రంగంలోకి దిగాయి.ఈ ఆపరేషన్ అంతా విజయవంతం గా పూర్తి కావడంతో నేవీ కి చెందిన యుద్ధ విమానాలు ఆకాశంలో విజయ విన్యాసాలు చేసాయి. ఇదంతా ఏంటి అనుకుంతున్నారా..? మరేం లేదండీ..డిసెంబర్ 4 న మనదేశ నౌకాదళం ఘనంగా జరుపుకునే నేవీ డే కోసం చేస్తున్న రిహార్సల్స్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్





















