అన్వేషించండి
Cheetah Captured In Tirumala: చిరుతపులి మీకు ఎదురైతే..ఇలా చేయండి.! | ABP Desam
చిరుతలు ఆకారంలో చిన్నగానే ఉన్నప్పటికీ చాలా బలమైన జంతువులు. కానీ మిగతా జంతువులతో పోలిస్తే ఇవి మనుషులపై దాడులు చేయడం కాస్త అరుదనే చెప్పాలి. ఎప్పుడైనా చిరుతలు తిరిగే ప్రదేశాల్లోకి మీరు వెళ్లాల్సి వస్తే.. ఒకవేళ చిరుత మీకు ఎదురైతే ఏం చేయాలి, అవి దాడికి దిగితే మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలా స్పందించాలి. వీటికి కొన్ని టిప్స్ చూద్దాం.
వ్యూ మోర్





















