అన్వేషించండి
Celebrities Baby Bumps : షోయింగ్ బేబీ బంప్స్ ఇప్పుడు నయా ట్రెండ్ | ABP Desam
ఒకప్పుడు సెలబ్రిటీస్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి ని పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్లను చూసాం. ఒకవేళ పెళ్ళైతే వాళ్లకు పిల్లలు పుట్టి మళ్ళీ బ్యాక్ to షేప్ అండ్ ఫిట్ అయ్యేవరకు సోషల్ మీడియా కు దూరంగా వుండేవాళ్ళు. ప్రెగ్నెన్సీ లో ఎలా ఉండేవారో సీక్రెట్ గా మెయింటైన్ అయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ వేరే...!
వ్యూ మోర్
Advertisement
Advertisement





















