అన్వేషించండి
Boat stuck in middle of ocean : మత్య్సకారులు నడిసంద్రంలో పడే యాతన ఇదే | DNN | ABP Desam
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల పరిస్థితి దినదిన గండం గానే ఉంటుంది. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మధ్యలో పడవ ఆగిపోతే వాళ్ల పరిస్థితి ఏంటీ. సముద్రంలో అటుగా వెళ్లే మరో పడవ వచ్చేంత వరకూ వారు ఎలా ఎదురు చూస్తారు. ఒడ్డున్న ఉన్న వారు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను ఎలా కాపాడి తీసుకువస్తారు. సముద్రం నడి మధ్యలో సర్వసాధారణంగా జరిగే ఈ టాస్క్ ను ఈ కథనం ద్వారా ఏబీపీ దేశం మీకు అందిస్తోంది.
వ్యూ మోర్





















