వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన హఫీజ్ ఆటో నగర్ లో వాహనాల ఎలక్ర్టీషియన్ గా గుర్తింపు పొందాడు.