అన్వేషించండి
Anantapur Handloom workers in distress: ముడిసరకుల భారీ రేట్లతో చేనేత పరిశ్రమ కుదేలు | ABP Desam
Anantapur జిల్లాలో Handloom Industry (చేనేత రంగం) రోజురోజుకూ పడిపోతోంది. ముడిసరకుల ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృత్తిని వీడేందుకు కూడా సిద్ధపడుతున్నారు. GST నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
వ్యూ మోర్





















