అన్వేషించండి
కర్ణాటకలో ఉద్రిక్తతలకు దారితీసిన హిజాబ్ వ్యవహారం
Karnataka లోని Udupi జిల్లాతో మొదలైన Hijab వివాదం రాష్ట్రమంతా వ్యాపించింది. అనేక ప్రాంతాల్లో Hijab Vs Saffron Shawls గా వివాదం మారింది. చాలా కళాశాలల్లో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు, ఆందోళనకు దిగుతున్నారు. Harihara లో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు GunFire లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. అసలీ స్థాయిలో ఆందోళనకు కారణమవుతున్న UDIPI HIJAB వివాదం అసలేంటీ..ఈ వీడియోలో చూడండి..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















