అన్వేషించండి
1 Rupee Doctor: ఈ హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే! | ABP Desam
ఈరోజుల్లో హాస్పిటల్ అంటేనే సామాన్యులు హడలిపోతుంటారు. వచ్చిన అనారోగ్యం కన్నా రాబోయే బిల్లును తల్చుకుని బెంబేలెత్తిపోతుంటారు. కానీ ఈ డాక్టర్ దగ్గరకు మాత్రం రోగులు అలాంటి భయాలేమీ లేకుండా హ్యాపీగా వస్తుంటారు. వైద్యం చేయించుకుని, అవసరమైన టెస్టులు చేయించుకుని, మందులు తీసుకుని వెళ్తుంటారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















