అన్వేషించండి
The Kerala Story Controversy Explained | నిజంగానే 32వేల మంది ఇస్లాం మతంలోకి మారారా..? | ABP Desam
ది కేరళ స్టోరీ...! ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ నడుస్తోంది. కశ్మీర్ ఫైల్స్ తరువాత..మతం ఆధారంగా ఇంత పెద్ద చర్చ జరుగుతోంది ఈ సినిమా గురించే..! ఆదా శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎందుకింత వివాదాస్పదం అవుతుంది..? లవ్ జీహద్ తో అమ్మాయిలను నిజంగానే ఐసిస్ లో చేర్చుతున్నారా..? ఈ సినిమాలో అసలేం చూపించబోతున్నారు..? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















