అన్వేషించండి
Operation Kaveri : INS Sumedha తో సూడాన్ నుంచి భారతీయుల తరలింపు మొదలు | ABP Desam
ప్రకృత్తి విపత్తు సమయంలో వేరే దేశాలకు అండగా నిలబడుతున్న భారత్..సూడాన్ సంక్షోభం లో ఇరుక్కున్న భారత సంతతి ప్రజలను, అక్కడ నివసిస్తున్న భారతీయులను మన దేశానికి చేర్చే ప్రక్రియ మొదలుపెట్టింది. దీని పేరే ఆపరేషన్ కావేరీ
వ్యూ మోర్





















