అన్వేషించండి
Munugodu Bypoll Results కాంగ్రెస్ కు బిగ్ షాక్ | Palavai Sravanthi | ABP Desam
మునుగోడు బైపోల్ లో.. మెుదటి నుంచి అందరి చూపు TRS, BJPలపైనే ఉంది. అనుకున్నట్లుగానే.. ఫలితాల్లోనే TRS, BJPలు హోరాహోరిగా పోటిపడ్డాయి. ఈ యుద్ధం గెలిచింది ఎవరు..? ఓడింది ఎవరు..? అన్నది అందరు చూస్తున్నారు గానీ, ఈ పోరులో అసలు దెబ్బలు ఎవరికి తగిలాయి అన్నది ఎవరికో చూడట్లేదు. ఈ ఎన్నికలతో అసలైన దెబ్బ కాంగ్రెస్ కు పడింది.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement





















