అన్వేషించండి
Ganesh Nimajjanam లో GHMC కార్మికులు ఎలా పనిచేస్తున్నారో వారి మాటాల్లోనే తెలుసుకుందాం | ABP Desam
గణేష్ నిమజ్జనాలతో హైదారాబాద్ అంతా కోలాహలంగా మెుదలైంది. వేలాది భక్తుల రాకతో.. చెత్త కూడా భారీగా పెరుకుపోతోంది. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడంలో GHMC కార్మికులు నిమగ్నమైపోయారు. ఐతే.. పండగ పూట డ్యూటీ చేయడంలో వారు సంతోషం ఎలా వెతుక్కుంటున్నారో వారి మాటాల్లోనే తెలుసుకుందాం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
బిగ్బాస్
ఓటీటీ-వెబ్సిరీస్





















