అన్వేషించండి
Danish Open Swimming: Vedaant Madhavan bags gold in 800m freestyle event | ABP Desam
డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్ కొడుకు వేదాంత్ 800m ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ అండ్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో రజత పతకం సాధించి సత్తా చాటాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















