అన్వేషించండి
మాకు సంతృప్తి లేదు. మేం సీఎం జగన్ ని కలుస్తాం
ఏపీలో సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, రాజమౌళి వంటి నేతలు సమావేశానికి హాజరుకానున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ చిరు జగన్ ను కలవగా.. ఇప్పుడు మరోసారి ఇతర ప్రముఖులను కలుపుకుని చిరంజీవి జగన్ తో సమావేశం కానున్నారు. రేపు జరిగే సమావేశంపై మంత్రి పేర్ని నాని సీఎం జగన్ తో ఏం మాట్లాడారు.. తదితర వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















