అన్వేషించండి
Ananthapuram Kalyanadurgam : కళ్యాణదుర్గం లో మంత్రి ఉష శ్రీ చరణ్ ర్యాలీలో అపశృతి| ABP Desam
Ananthapuram Kalyanadurgam పట్టణంలో దారుణం జరిగింది. చికిత్స కోసం బైక్ పై ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గమద్యలో 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్ కోసం పట్టణంలో 15 నిమిషాలు పాటు ట్రాఫిక్ ను పోలీసులు నిలిపివేశారని, అందువల్లే చిన్నారి మరణించిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేసారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















