By: ABP Desam | Updated at : 18 Mar 2022 04:43 PM (IST)
అన్నం తినడం ఓ పెద్ద సైన్సా ?
ఎలా దిగాలో తెలియక మామూలుగా దిగిపోయాను.. ఏమీ కాదు కదా అంటాడు.. మన్మధుడు సినిమాలో నాగార్జున. ఎస్కలేటర్‌ను ఎలా వాడాలో బ్రహ్మీ చెప్పడాన్ని నాగ్ అలా కామెడీ చేస్తాడు. అలాంటి బ్రహ్మీ క్యారెక్టర్లను మించిన క్యారెక్టర్లు ప్రపంచం మొత్తం ఉన్నాయి. దానికి ఈ వీడియోనే సాక్ష్యం. అన్నం ఎలా తినాలో... ఈ వీడియో ఈ మహిళ ఎక్స్ ప్లెయిన్ చేస్తోంది శ్రద్ధగా వినండి.
ఆమె చెప్పింది విన్న తర్వాత ఎవరికైనా... ఓర్నీ అలా తినాలా.. ఇంకా ఎలా తినాలో తెలియక.. మామూలుగా తినేస్తున్నా అని ఎవరికైనా అనిపిస్తే అది వారి తప్పు కాదు. చాలా మంది అందుకే తమ స్పందనను మీమ్స్ రూపంలో సిద్ధం చేసి..ఆ మహిళకు కౌంటర్ ఇస్తున్నారు. ఆ మీమ్స్ చూస్తే కడుపు చెక్కలవుతుంది.
NOOO YOU HAVE TO EAT WITH YOUR HANDS pic.twitter.com/swPuxgK90V
— your world is beyond redemption (@nicehandlebro) March 17, 2022
Wait in line please pic.twitter.com/tngLwb5KQr
— Madhu Bharathi V (@madhubharathi) March 17, 2022
You mean this? pic.twitter.com/VM8LNof2OJ
— Lorenzo De Medici (@lorenzomedici23) March 17, 2022
Kash bachpan me koi ye tarika sikhane wala hota. Ab to 👇 yahi tarika pata hai pic.twitter.com/fqutdrjkSc
— alok shukla (@imshukla11) March 17, 2022
[
May I come in!! pic.twitter.com/IQBjX3bxz3
— Abhishek (@abcsince1999) March 17, 2022
అయితే ఇండియాలో అన్నం అనేది రోజువారీ ఆహార పదార్తం కావొచ్చు కానీ చాలా దేశాల్లో కొత్దే. అందుకే ఇతర దేశాల వాళ్లు అన్నంను ఎలా తినాలి అనే దాని మీద తెగ వీడియోలు చేస్తూంటారు. వాటిల్లో ఇదిమరీ అతిగా ఉండటంతో ట్రోలింగ్‌కు గురవుతోంది.
Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్
Viral Video: కార్‌పై క్రాకర్స్ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్
Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్ కావాలా? ఇండియన్స్‌కి క్రేజీ ఆఫర్ ఇచ్చిన థాయ్‌లాండ్
యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో
ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
/body>