By: Ram Manohar | Updated at : 20 Jul 2022 06:21 PM (IST)
పది సెకన్లలో టై కట్టుకోవచ్చు అని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయింది. (Image Credits:Pixabay)
ఆఫీస్‌కు వెళ్లే ముందు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఫార్మల్ ప్యాంట్, షర్ట్ వేసుకుని టిప్‌టాప్‌గా రెడీ అయిపోతారు. షూ పాలిష్ చేసేస్తారు. కాస్త ఎగ్జిక్యూటివ్ లెవల్‌లో ఉండే వాళ్లు అదనంగా టై కూడా కట్టుకోవాలి. కానీ టై కట్టుకోవటం అందరికీ రాదు. అది కూడా ఓ టాలెంటే. కాస్త ఓపిగ్గా నేర్చుకుంటే సులువుగానే వచ్చేస్తుంది. కానీ...కొన్ని టిప్స్ ఫాలో అయితో క్షణాల్లో టై కట్టుకుని చకచకా ఆఫీస్‌కు వెళ్లిపోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి అంటారా..? ఇదిగో ఈ వీడియో చూసేయండి. జస్ట్ పది సెకన్లలో టై ఎలా కట్టుకోవాలో చూపించాడు ఓ ఎక్స్‌పర్ట్. ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇప్పటికే 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి. "చాలా ఈజీ" అని ట్యాగ్ చేస్తూ టై కట్టుకోవటం ఎంత సింపులో చకచకా చేసి చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "టై కట్టుకోవటం ఇంత సింపులా" అని ఆశ్చర్యపోతున్నారు. కొందరు మాత్రం "ఇదేమంత సింపుల్ కాదు. ఇలా చేయటం కూడా కష్టమే" అని కామెంట్ చేస్తున్నారు. "నేను సెకండరీ స్కూల్‌లో ఉన్నప్పుడే ఈ వీడియో చేయాల్సిందిగా. అప్పుడెక్కడికి వెళ్లిపోయారు" అని ఫన్నీగా కామెంట్ చేశారు.
I never knew knotting a tie was this easy 😩 pic.twitter.com/o3PRKkTqBn
— Mirex Mosez 📸🕊 (@Mirexshotz) July 18, 2022
I understand perfectly well that there’s a generation that wants their sartorial tastes to match their fast food, but tying a proper knot is a basic skill that every man should learn.
The knots are: Windsor, half-Windsor, Pratt, Kelvin, Prince Albert, Four-in-hand, etc — Dr Aloy Chife (@ChifeDr) July 18, 2022
Finally worked
— _Chimdimma. ⚖ (@Chimdimma92) July 18, 2022
Where was this video when I was in secondary school
— Sony Jay 🦅 (@mfemi53) July 18, 2022
You just saved me from trying to hang every time I want a tie on 😳🤯
— saint💔 (@Babatunde_Olic) July 18, 2022
Also Read: SBI WhatsApp Banking: ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ స్టార్ట్! సేవల కోసం ఇలా 'Hi' చెప్పండి!
Okinawa Town: ఎక్కువ కాలం జీవించాలని ఉందా? ఈ ప్రాంతానికి వెళ్లండి, 100 ఏళ్లు గ్యారంటీ, ఎందుకంటే..
Viral news: కోడి కూసిందని కోర్టుకెక్కిన జంట, వీరి కష్టం ఏ పక్కింటోడికి కూడా రాకూడదు!
Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..
ప్రేయసి హ్యాండ్ బ్యాగ్‌పై మూత్రం పోసిన ప్రియుడు - ఊహించని తీర్పిచ్చిన కోర్టు
Cat Saves Owners Life: యజమానికి గుండెపోటు - ప్రాణాలు కాపాడిన పిల్లి, ఇదిగో ఇలా చేసింది!
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?