అన్వేషించండి

Viral News : తండ్రి వాచ్ మెన్ గా పనిచేసిన 5స్టార్ హోటల్ కే విందుకు తీసుకెళ్లిన కొడుకు.. పోస్ట్ వైరల్

Viral News : తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఎంతగా పరితపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు తమ కోరికలను అన్నింటినీ చంపుకుని తమ బిడ్డల కోసం బతుకుతుంటారు.

Viral News : తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఎంతగా పరితపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు తమ కోరికలను అన్నింటినీ చంపుకుని తమ బిడ్డల కోసం బతుకుతుంటారు. బిడ్డల కడుపు నింపేందుకు ఎలాంటి పని చేయడానికైన సిద్ధం అవుతారు. అలాంటి బిడ్డలు పెద్ద అయి ఉన్నత స్థాయి చేరుకుంటే వారికి అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఢిల్లీలో ఒక వ్యక్తి తన తండ్రితో కలిసి 5స్టార్ ఐటీసీ హోటల్‌కు వెళ్లాడు. ఆ తండ్రి దానిని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అది అతను ఐదు సంవత్సరాలుగా వాచ్‌మెన్‌గా పనిచేసింది అదే లగ్జరీ హోటల్ లో. తన తండ్రితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ వ్యక్తి 25 సంవత్సరాల తర్వాత నా తండ్రిని ఐటీసీకి తీసుకెళ్లే అవకాశం వచ్చిందని చెప్పాడు. ఈసారి అతను హోటల్‌కి ఉద్యోగిగా కాదు, అతిథిగా వచ్చాడని పేర్కొన్నాడు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఆర్యన్ మిశ్రా తనను తాను ఖగోళ శాస్త్రవేత్తగా అభివర్ణించుకుంటాడు. అతను ఐటీసీ హోటల్‌లో భోజనం చేస్తున్నప్పుడు తన తల్లిదండ్రుల పక్కన కూర్చున్న ఫోటోను షేర్ చేశాడు. "నాన్న 1995-2000 వరకు న్యూఢిల్లీలోని ఐటీసీలో వాచ్‌మెన్‌గా పనిచేశారు. ఈరోజు ఆయనను అదే చోట విందుకు తీసుకెళ్లే అవకాశం నాకు లభించింది" అని ఆర్యన్ రాసుకొచ్చాడు.

నెటిజన్ల స్పందన
ఆర్యన్ మిశ్రా రాసిన ఈ చిన్న కథను చదివి సోషల్ మీడియా వినియోగదారులు చాలా సంతోషించారు. ఈ కథనాన్ని షేర్ చేసినందుకు అతనికి ధన్యవాదాలు తెలిపారు. నేటి కాలంలో కూడా తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ఇలా చేసే కుమారులు ఉన్నారని ఆర్యన్‌ను ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా రాసాడు.. "మీరు ఎవరనేది నాకు తెలియదు, కానీ మీరు చేసిన ఈ అద్భుతమైన పనిని చూస్తూ నా హృదయం సంతోషంతో నిండిపోయింది" అన్నారు.  "మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ క్షణాలను గౌరవించడానికి ఇది ఒక గొప్ప మార్గం. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి" అని మరొక నెటిజన్ అన్నారు. చాలా మంది ఆర్యన్ మిశ్రా భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget