By: ABP Desam | Updated at : 03 Feb 2022 10:55 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
Viral_Video
సాధారణంగా ఎవరైనా విద్యార్థులు కాలేజీ హాస్టల్ నుంచి బయటకు రావాలంటే ఏం చేస్తారు.. అయితే పర్మిషన్ తీసుకుంటారు.. లేదా గోడ దూకుతారు. కానీ ఒక అమ్మాయి వినూత్నంగా ఆలోచించింది. సూట్కేసులో దాక్కుని బయటకు వెళ్లాలి అనుకున్నప్పటికీ.... సెక్యూరిటీ చెకింగ్తో దొరికి పోయింది. అయితే ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఒక అబ్బాయి సూట్ కేసును హాస్టల్ బయటకు తీసుకు వెళుతూ ఉండగా.. సెక్యూరిటీ సిబ్బంది దాన్ని చెక్ చేశారు. అయితే సూట్ కేసులో నుంచి అమ్మాయి బయటకు రావడంతో ఆశ్చర్యపోవడం సెక్యూరిటీ గార్డుల వంతు అయింది. ఈ సంఘటనపై నెటిజన్లు హిలేరియస్ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోను మీరు కింద చూడవచ్చు:
In my life, I’ve seen a lot of crazy things. However, that Manipal lad trying to sneak a girl out via a suitcase is right at the top pic.twitter.com/yOteKVCAh3
— Shibubuu (@shibubuu27) February 2, 2022
manipal boys be like 'I know a place' , then put you in a suitcase
— Shreehari Thakral (@shreehari63) February 2, 2022
Dilwale suitcase le jaayenge.
— Aryan Sharma (@hungry_satire) February 3, 2022
get in loser we're going to manipal pic.twitter.com/yVkaCrCkfD
— arush (@_arushh) February 2, 2022
you're in her dms, she's in his suitcase
— vae (@itsvarshang) February 2, 2022
I think I found out the manipal students playlist. pic.twitter.com/9Q1OB4oEjz
— pr1nce (@esprinciao) February 2, 2022
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Six Ride On Activa: ఒకే స్కూటర్పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం
Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్లో డాగ్ మ్యాన్!
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్డ్రాప్లు!
Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్