అన్వేషించండి

Weird: మీకు ఈ స్వెట్టర్ వేసుకునే దమ్ముందా? చాలా తక్కువమందికే ఉంటుంది అంత దమ్ము

ఇలాంటి స్వెట్టర్ ప్రపంచంలో ఇదొక్కటే. అందుకే తెగ వైరల్ అవుతోంది.

ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీతో జతకట్టి పర్యావరణ హిత ఉత్పత్తులను అందించేందుకు ముందడుగు వేస్తోంది. పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై ఇప్పటికే ఫ్యాషన్ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఇప్పుడందులో మరీ వింతైన మార్పు జరిగింది. ఇలాంటి మార్పును అందరూ ఆహ్వానించలేరేమో. రకరకాల దారాలతో స్వెట్టర్లను తయారు చేస్తారు. అధికంగా అయితే ఊలుతోనే అల్లుతారు. కానీ డచ్ డిజైనర్ మాత్రం మానవ వెంట్రుకలతో ఓ స్వెట్టర్ ను తయారు చేసింది. అతని పేరు జ్సోఫియా కొల్లార్. ఆమ్‌స్టర్‌డామ్లో నివాసం ఉంటోది. ఆమె చెప్పిన ప్రకారం మనిషి వెంట్రుకలు కూడా ఊలు లాంటివే. ఇందులో కెరాటిన్ ప్రొటీన్ ఫైబర్ ఉంటుంది. ఊలుతో నేసినట్టే దీనితో కూడా రకరకాల వస్త్రాలు అల్లుకోవచ్చని చెబుతోంది డిజైనర్. 

ఈ స్వెట్టర్ తయారీలో ఎలాంటి రసాయనాలను వాడలేదని చెబుతోంది జ్సోఫియా. ఇది వందశాతం బయోడిగ్రేడబుల్ అని వివరిస్తోంది. ఈమె మనిషి వెంట్రుకలతో వివిధ రకాల వస్త్రాలను తయారుచేస్తోంది. 72 మిలియన్ కిలోల మానవ వెంట్రుకలను సేకరించేందుకు ఈమె టీమ్ యూరోప్ లోనిక కొన్ని ప్రాంతాలకు వెళ్లింది. ఆ జుట్టునంతా ఒక చోటకి చేర్చి వాటితో మరిన్ని స్వెట్టర్లు, జాకెట్లు, షాల్స్ అల్లి పెడుతుందట ఈ కుర్ర డిజైనర్. కానీ మనిషి వెంట్రుకలతో చేసిన వస్త్రాలను ఎంత మంది వేసుకునేందుకు ఇష్టపడతారు అన్నది సందేహమే. చాలా మంది ఈ స్వెట్టర్ ను చూసి ముఖం ముడుచుకుంటున్నారు. 

View this post on Instagram
 
A post shared by HUMAN MATERIAL LOOP (@humanmaterialloop)

Also Read: మహాభారతంలో ప్రస్తావించిన ఈ వంటకాలు, ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం

Also Read: వారానికోసారి సముద్రపు చేపలు తినాల్సిందే, ఈ సమస్యలున్న వారికి మరీ మంచిది

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget