News
News
X

నీరా రుచి చూసిన షర్మిల- ప్రజాప్రస్తానం యాత్రలో రేర్‌ సీన్

షర్మిల నీరా తాగిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

FOLLOW US: 
Share:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రస్తానం యాత్ర చేస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నీరా రుచి చూశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న టైంలో ఈ సీన్ కనిపించింది. లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద నడుస్తున్న షర్మిల వద్దకు ఓ గీత కార్మికుడు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతూ ప్రత్యేకంగా మీ కోసం తీసుకొచ్చిన నీరా రుచి చూడాలని రిక్వస్ట్ చేశాడు. మొదట నీరా ఎలా ఉంటుందో తెలియ వద్దని వారించారు షర్మిల. కానీ అక్కడ వారంతా బాగుంటుందని... చెప్పడంతో సరే పొయ్మని చెప్పారు. మొదట కొంచెం పోసిన తర్వాత టేస్ట్ చేసిన షర్మిల బాగానే ఉందంటూ రెండోసారి వేయమని చెప్పారు. రెండోసారి కూడా తాగి బాగుందన్నారు. మరోసారి తాగాలని గీతకార్మికుడు చెప్పినా ఆమె వద్దని చెప్పి ముందుకు సాగిపోయారు. 

షర్మిల నీరా తాగిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో గీత కార్మికుల సమస్యలు తెలుసుకున్న షర్మిల... తాము అధికారంలోకి వస్తే వారి కష్టాలు తీరుస్తామని మాట ఇచ్చారు. వారి నాయకులకు తమ ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తామని అన్నారు.

Published at : 15 Feb 2023 12:01 PM (IST) Tags: Warangal YSRTP Sharmila Praja Prastanam Yatra

సంబంధిత కథనాలు

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి

Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!