అన్వేషించండి

Tstrc: ఆర్టీసీ ఛైర్మన్ నిర్ణయంపై ఎండీ సజ్జనార్ హార్షం... గౌరవ వేతనం వద్దని ప్రకటించిన బాజిరెడ్డి

టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నిర్ణయంపై ఆ సంస్థ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎమ్మెల్యేగా వస్తున్న జీతం చాలని ఆర్టీసీ గౌరవ వేతనం వద్దని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఉదారత చాటుకున్నారు. టీఎస్ఆర్టీసీ సంస్థ నుంచి గౌరవ వేతనాన్ని తీసుకోనని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలని ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారన్నారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున సంస్థపై ఆర్థికభారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాజిరెడ్డి తెలియజేశారు. ఛైర్మన్ బాజిరెడ్డి నిర్ణయం పట్ల సంస్థ ఎండీ వి.సి. సజ్జనార్, అధికారులు, సూపర్‌వైజర్లు ఉద్యోగులు హర్షం తెలిపారు. తీవ్రనష్టాల్లో ఉన్న ఆర్టీసీపై మరింత ఆర్థిక భారం మోపడం ఇష్టంలేదని అందుకే సంస్థ తనకు ఇచ్చే గౌరవ వేతనాన్ని వద్దని చెప్పారు బాజిరెడ్డి. ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు చాలని ఆయన స్పష్టం చేశారు. Tstrc: ఆర్టీసీ ఛైర్మన్ నిర్ణయంపై ఎండీ సజ్జనార్ హార్షం... గౌరవ వేతనం వద్దని ప్రకటించిన బాజిరెడ్డి

Also Read: ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్‌ దోస్తీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !

ఆర్టీసీ అభివృద్ధికి కృషి

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్థన్‌కు సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 20న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ అభివృద్ధికి సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  

Also Read: కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..

ఆర్టీసీ ఆర్థిక బలోపేతానికి ప్రయత్నాలు

ఇటీవల ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై జోరుగా చర్చ నడిసింది. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని అప్పట్లో ఎండీ సజ్జనార్‌ చెప్పారు. ఛార్జీల పెంపు విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వారందరికీ ప్రతినెల 1వ తేదీనే జీతాలు అందిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు బస్టాండ్ లో యూపీఐ పేమెంట్లకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాలకు, విహార యాత్రలకు, వన భోజనాలకు, రైతుల ధాన్యం తరలించేందుకు ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించింది. అడ్వాన్స్‌ చెల్లించాల్సిన అవసరం కూడా ఈ సేవలు అందిస్తుంది. 

Also Read: జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి... కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్... 32 మందిపై కేసులు

Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !

Also Read:  ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget