అన్వేషించండి

Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !

Fee reimbursement scheme: తెలంగాణ ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్‌పై ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. పూర్తిగా సంస్కరించాలని నిర్ణయించుకుంది.

Telangana Fee Reimbursement reforms: తెలంగాణ ప్రభుత్వం ఫీ రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌ను  సంస్కరించడానికి, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండటానికి  ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే తమకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని ప్రైవేటు కాలేజీలు సమ్మె ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పథకంలోనే సంస్కరణలు ప్రారంభించడం సంచలనంగా మారింది.   ఈ కమిటీ మూడు నెలల్లోపు సమగ్ర నివేదిక సమర్పించనుంది.  
 
తెలంగాణలో 2008లో ప్రవేశపెట్టిన ఫీ రీఇంబర్స్‌మెంట్ స్కీమ్ (RTF - Reimbursement of Tuition Fees) SC, ST, BC, మైనారిటీలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య అందిస్తోంది.  ఈ స్కీమ్‌ వల్ల ప్రభుత్వం భారీ ఆర్థిక భారం పడుతోంది. ప్రస్తుతం రూ.10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.  ఈ సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్‌లో రూ.600 కోట్లు విడుదల చేసినప్పటికీ, మిగిలిన మొత్తం కోసం కాలేజీలు ఒత్తిడి పెంచుతున్నాయి. నవంబర్ 1 నాటికి రూ.900 కోట్లు విడుదల చేయాలని FATHI డిడ్‌లైన్ ఇచ్చింది. దీనికి స్పందన లేకపోవడంతో, 1,500కి పైగా ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ, PG కాలేజీలు నవంబర్ 3 నుండి బంద్ పాటిస్తున్నాయి. నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సిబ్బంది పాల్గొనే  భారీ నిరసనకు పిలుపునిచ్చారు. దీనికి రెండు రోజుల ముందుగానే కమిటీని నియమించారు  

సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ చైర్మన్ గా ఉంటారు. అధికారులతో పాటు కోదండరాం, కంచె ఐలయ్య, కాలేజీల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు.  ట్రస్ట్ బ్యాంక్ ద్వారా స్వయం స్థిరత్వం కలిగిన ఫీ రీఇంబర్స్‌మెంట్ స్కీమ్ అధ్యయనం., ఫీ రీఇంబర్స్‌మెంట్ పాలసీ రేషనలైజేషన్‌కు పారదర్శక, స్థిరమైన ఫ్రేమ్‌వర్క్ సూచనలు.,  ఉన్నత విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి సూచనలు,  మూడు నెలల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పణ ఈ కమిటీ విధులు.  అప్పటి వరకూ గడువు ఇచ్చినందుకు కాలేజీలు సమ్మె విరమిస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Letter CM Revanth : దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
Kavitha New Party TRS Name Dispute : టీఆర్‌ఎస్ పేరుపై కవితకు దిల్లీ హైకోర్టులో ట్విస్ట్! ఈసీనే తేల్చాలని ఆదేశం.. అసలు ఊరట దక్కినట్లేనా?
టీఆర్‌ఎస్ పేరుపై కవితకు దిల్లీ హైకోర్టులో ట్విస్ట్! ఈసీనే తేల్చాలని ఆదేశం.. అసలు ఊరట దక్కినట్లేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget