అన్వేషించండి

Teacher Promotions: టీచర్ల ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌లపై సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌, కానీ అమలయ్యేది ఎప్పుడంటే !

Telangana Teacher Promotions:  ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి కానుకగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

Telangana Teacher Promotions:  సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి కానుకగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  గత కొంతకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు,  పదోన్నతులకు ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ నాయకులతో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాధికారులు సమావేశమయ్యారు. 

టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ లపై కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ విడుదల చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీచేశారు. టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ లపై మరో రెండు, మూడు రోజుల్లో సంబంధించి షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డిలతో ఉద్యోగ సంఘాల సమావేశంలో తమ ఇబ్బందులు, సమస్యలతో పాటు పలు విజ్ఞప్తులు చేశారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు సీఎం కేసీఆర్ తో చర్చించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాష్ట్రంలో 9 వేల 266 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, బదిలీలు కానున్నాయి. ముందుగా హెడ్ మాస్టర్ ల బదిలీలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్లను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా చేయనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ఇప్పుడు బదిలీలు, పదోన్నతులు చేసినా, విద్యా సంవత్సరం ముగిసిన తరవాత ఏప్రిల్ లో రిలీవింగ్ చేయనున్నామని సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

గ్రూప్-1' మెయిన్స్ పరీక్ష విధానం, సిలబస్ పూర్తి వివరాలు ఇలా! 
తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో మొత్తం 25,050 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18 నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల్లో 6 ప్రధాన సబ్జెక్టులతో పాటు జనరల్ ఇంగ్లిష్  క్వాలిఫైయింగ్ పరీక్ష ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మిగతా 6 పేపర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని పేపర్ల మూల్యాంకనం చేస్తారు.  క్వాలిఫయింగ్ టెస్టు 150 మార్కులకు ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్టు మాత్రమే. ఈ మార్కులను మెయిన్స్‌ పరీక్షల్లో (6 పేపర్లు) సాధించిన మొత్తం మార్కులలో మాత్రం కలపరు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. మెయిన్స్ పరీక్షల్లో నిర్వహించే మొత్తం 6 పేపర్లలో.. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రతి పేపర్‌లో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. మూడు సెక్షన్లలలో ప్రతి సెక్షన్ నుండి 1 వ్యాసరూప సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి సమాధానానికి 50 మార్కుల చొప్పున 150 మార్కులు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Jr NTR: అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
Viral Video: సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని  కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Embed widget