అన్వేషించండి

Telangana Cabinet: 25న తెలంగాణ కేబినెట్ భేటీ - పంచాయతీ ఎన్నికలపై తుది నిర్ణయం

Telangana: 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది.

Telangana Cabinet meeting to be held on November 25: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై  నిర్ణయం తీసుకోవడానికి  రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైన సవాళ్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.         

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక         

కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరగనుంది.  ఈ నెల 26న గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పరిమితిని పాటించేందుకు, డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఈ నివేదిక పంచాయతీలు, వార్డుల వారీగా SC (సుమారు 15-16%), ST (6-10%) మరియు BC (ప్రస్తుత 27% వరకు)లకు సిఫార్సులు చేస్తూ మొత్తం 50% మించకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికసమర్పించింది.   ఈసీ డిసెంబర్ 20లోపు 3 విడతల్లో 12,733 గ్రామ పంచాయతీలు ,  1,12,288 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.                

పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ లో పూర్తి చేయాలని టార్గెట్             

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కాలం నుంచి ఆలస్యం అవుతున్నాయి. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు 42% రిజర్వేషన్‌ను ప్రధాన హామీగా చేసింది. ఈ హామీని అమలు చేయడానికి ఆగస్టులో అసెంబ్లీలో 'తెలంగాణ మున్సిపాలిటీస్ (తృతీయ సవరణ) బిల్ 2025, 'తెలంగాణ పంచాయతీ రాజ్ (తృతీయ సవరణ) బిల్ 2025'లను పాస్ చేసింది.  ఇవి 50% మొత్తం కోటా పరిమితిని తొలగించి బీసీలకు 42% కోటా  గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సహా  అమలు చేయాలని ప్రతిపాదించాయి. అయితే, ఈ బిల్లులు గవర్నర్  పెండింగ ్లో పెట్టారు. రాష్ట్రపతికి పంపారు.  అనుమతి ఆలస్యంతో, ప్రభుత్వం GO మి. నో. 9 జారీ చేసి 42% కోటాను అమలు చేసింది. తెలంగాణ హైకోర్టు ఈ GOపై స్టే ఆదేశాలు జారీ చేసింది. ఇది 50% మొత్తం కోటా పరిమితిని మేల్కొల్పింది. ఫలితంగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆపేసింది. ఇది 14 MPTC పోస్టులు, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డుల్లో ఎన్నికలు ఆగిపోయాయి.సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.  

కేటీఆర్ కేసుపైనా కేబినెట్ లో చర్చించే అవకాశం              
 
కేబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై డీఐబీ కుంభకోణం, ఇతర కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరుతూ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా కేంద్రాలు, గిగ్ వర్కర్స్ బిల్‌లో సవరణలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభం వంటి అంశాలు కూడా అజెండాలో ఉన్నాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget