అన్వేషించండి

Chandrababu Rajnikanth: చంద్రబాబుని కలిసిన రజినీ కాంత్ - అరగంటకు పైగా భేటీ

చంద్రబాబు తన ట్విటర్ లో తన స్నేహితుడు రజనీకాంత్‌ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ట్వీట్ చేశారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. హైదరాబాద్‌కి వచ్చిన రజనీకాంత్ చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వీరు కలిసి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే రజినీకాంత్ చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు కూడా తన ట్విటర్ లో తన స్నేహితుడు రజనీకాంత్‌ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ట్వీట్ చేశారు. రజనీకాంత్‌ని శాలువాతో సత్కరిస్తున్న ఫొటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రజినీ కాంత్ కూడా చంద్రబాబును కలవడంపై ఇలా ట్వీట్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత నా ప్రియ మిత్రుడు చంద్రబాబు నాయుడును కలిశాను. మరపురాని సమయాన్ని గడిపాను. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు రాజకీయ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రజినీకాంత్ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించటమే కాకుండా పార్టీ పేరును ప్రకటించి రిజిస్టర్ చేయించారు. కానీ, ఆయన ఆరోగ్య కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని వెనక్కి తగ్గారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన ఘటన సమయంలో ఫోన్ చేసి మరీ రజినీ కాంత్ పరామర్శించారు. ఇక ఇప్పుడు నేరుగా వచ్చి చంద్రబాబును కలిశారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
Breaking News: ముగిసిన మాజీ సీఐ నాగరాజు కస్టడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
ముగిసిన మాజీ సీఐ నాగరాజు కస్టడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget