అన్వేషించండి

Revanth Reddy in BC dharna: రాహుల్ గాంధీ ని ప్రధాని చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం - జంతర్ మంతర్ ధర్నాలో రేవంత్ ప్రకటన

Revanth: బీసీ రిజర్వేషన్లపై మోదీ తెలంగాణకు వస్తే తేల్చుకుంటామని రేవంత్ అన్నారు. జంతర్ మంతర్ లో చేసిన ధర్నాలో రేవంత్ ప్రసంగించారు.

Congress dharna against BC reservations at Jantar Mantar: బీసీ రిజర్వేషన్లను ప్రధాని మోదీ, బీజేపీ అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జంతర్ మంతర్ లో  బీసీ బిల్లును ఆమోదించాలంటూ రేవంత్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఇందులో ప్రసంగించిన రేవంత్ రెడ్డి కేంద్రంతో పాటు కేటీఆర్ పైనా విరుచుకుపడ్డారు. 
 కేసీఆర్ బలహీన వర్గాల పై కక్ష కట్టి రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రస్తుతం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా నిషేధం విధించింది. ఆ చట్టం వల్లే ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. 

రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ చేసిన చట్టాలను ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని..  కేంద్రం మెడలు వంచడానికి జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేస్తున్నామని రేవంత్ ప్రకటించారు.  దేశంలో కీలక రాజకీయ పార్టీల మద్దతు కోసం, వారి దృష్టికి తెలంగాణ బీసీల సమస్యను తీసుకురావడానికి ఇక్కడ ధర్నా చేస్తున్నామన్నారు.  హైదరాబాద్ లో చేస్తే అతి తెలంగాణకే పరిమితమవుతుందని ఇప్పుడు ధర్నా గురించి దేశం మొత్తం చర్చిస్తోందన్నారు.  మోదీని గద్దె దించుతాం ..రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ప్రకటించారు. 

దేశంలో ఇండియా కూటమి పార్టీలు  మనకు అండగా నిలబడ్డారు... 42 శాతం బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ పాదయాత్రలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం వంద సంవత్సరాలలో కులగణన చెయ్యలేదన్నారు. దేశంలో ఇప్పటివరకు ఉన్న 300 మంది ముఖ్యమంత్రులు చేయలేని పనిని మా మంత్రివర్గం చేసిందని.. 
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి గా బీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ లకు అడ్డుపడ్డ కేసీఆర్, బండి సంజయ్, రామచందర్ రావు లేనన్నారు.  దేశ ప్రధాని మోడికి సవాల్ విసురుతున్నాను. మీరు బీసీలకు అన్యాయం చేస్తే గద్దె దించుతాం... రాహుల్ గాంధీ ని ప్రధాని చేసి మా డిమాండ్ సాధించుకుంటామని హెచ్చరించారు. 

తెలంగాణ ప్రజలు గుజరాత్ లో భూములు, ఆస్తులు అడగడం లేదు. బలహీన వర్గాలకు అన్యాయం మోడి చేస్తున్నారు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ బీసీల అవసరం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ధర్నాకు రాలేదో చెప్పాలన్నారు. కేటీఆర్ ఒక డ్రామా రావు, బీసీ ధర్నా  ఆయనకు ఒక డ్రామా లాగా అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతున్నదని.. కేటీఆర్ బుద్ధి మారలేదు, అహంకారం తగ్గలేదన్నారు. అటూ , ఇటూ కాని వాళ్లు కూడా నా గురించి మాట్లాడుతున్నారు.  మోహన్ భగవత్ చెప్పినట్లు సెప్టెంబర్ 17న మోడి ప్రధాని పదవి నుండి దిగాలని డిమాండ్ చేశారు. 

2029 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ చేయలేని పనిని రాహుల్ గాంధీ చేసి చూపిస్తారు. మోడిని గద్దె నుండి దింపుతాం.  ఇదే జంతర్ మంతర్ వేదికగా మా శపథం చేస్తున్నామన్నారు. 2029 ఎన్నికలో బిజెపికి 150 కంటే ఒక్క సీటు ఎక్కువగా రావని.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే, తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేసే మోడీకి మా తడాఖా చూపిస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అప్పుడు దళితుల , గిరిజనుల విషయంలో  ఒక దేవతగా నిలిచారని.. దేశంలో ఐటీ విప్లవం సృష్టించిన రాజీవ్ గాంధీ ఫలాలు నేడు చాలా మంది దేశ విదేశాల్లో అనుభవిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాందీ మహత్తర ఆశయాలకు అడ్డు తగిలితే అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించారు. *మోడికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులను తక్షణమే ఆమోదించాలన్నారు.  

 

టాప్ హెడ్ లైన్స్

AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
Amit Shah Hyderabad Padayatra : ఢిల్లీ ఓట్ చోరీ ర్యాలీకి కౌంటర్‌గా హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర - బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరుకు స్టేజ్ రెడీ అయిందా?
ఢిల్లీ ఓట్ చోరీ ర్యాలీకి కౌంటర్‌గా హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర - బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరుకు స్టేజ్ రెడీ అయిందా?
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Embed widget