అన్వేషించండి

Online Classes: ఈ నెల 24 నుంచి ఆన్ లైన్ తరగతులు.. రొటేషన్ పద్ధతిలో విధులకు ఉపాధ్యాయులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది గురించి కూడా ఆదేశాల్లో పేర్కొంది. రొటేషన్ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే.. విధులకు హాజరుకావాలని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ విద్యా సంస్థల విషయంలో ఇటీవలే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు జనవరి 16తో ముగిశాయి. అయితే అదేరోజు సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 24వ తేదీ నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి.

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి.. రోజురోజుకు పెరుగుతుంది. ఇవాళ 1,16,224 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. కొత్తగా 4,393 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,319 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 31,199 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

దేశంలో కరోనా కేసులు..

దేశంలో వరుసగా మూడు లక్షల  కేసులు నమోదువుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3, 37, 704 మంది రోగాన బారిన పడ్డారు. నిన్నటితో పోలిస్తే మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. 

ఒమిక్రాన్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూ పోతోంది. నిన్న వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ కేసులతో మొత్తం రోగుల సంఖ్య పదివేల ఐదు వందలకు చేరుకుంది. 
ఒమిక్రాన్ కేసుల పెరుగుదలని 3.69 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి 21, 13, 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం 5.43శాతంగా ఉంది. రికవరీ రేటు 93.31 శాతం. 
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
Indiramma Housing Scheme: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Telangana News: జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
Breaking News: కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan BJP Frieendship: జగన్ , బీజేపీ శాశ్వత మిత్రత్వం వెనుక అసలు గుట్టు ఏమిటి? వ్యూహమా.. లేక రాజకీయ తప్పిదమా?
జగన్ , బీజేపీ శాశ్వత మిత్రత్వం వెనుక అసలు గుట్టు ఏమిటి? వ్యూహమా.. లేక రాజకీయ తప్పిదమా?
Dhul Hijjah 2026: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
TDP Internal Politics: ఎమ్మెల్యేల గుండెల్లో చంద్రబాబు ర్యాంకుల వణుకు - తప్పు చేస్తే వేదికలపైనే క్లాస్ .. కావలి ఘటనతో మారిన పొలిటికల్ సీన్
ఎమ్మెల్యేల గుండెల్లో చంద్రబాబు ర్యాంకుల వణుకు - తప్పు చేస్తే వేదికలపైనే క్లాస్ .. కావలి ఘటనతో మారిన పొలిటికల్ సీన్
Ritika Nayak : మిరాయ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - రితికా నాయక్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా!
మిరాయ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - రితికా నాయక్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా!
Mulank 1 Personality Traits: మీ పుట్టిన తేదీ 1,10,19 లేదా 28 అయితే ఈ లక్షణాలు మీలో ఉంటాయి!
మీ పుట్టిన తేదీ 1,10,19 లేదా 28 అయితే ఈ లక్షణాలు మీలో ఉంటాయి!
Breaking News: ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
ప్రధానమంత్రి ఐదు దేశాల పర్యటనతో కలిగిన ప్రయోజనం ఏంటీ? పూర్తి వివరాలు ఇవే!
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
Embed widget