అన్వేషించండి
Advertisement
Mlc Kavitha: భారత జాగృతి కమిటీలు రద్దు - ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కవిత కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
Brs Mlc Kavitha Dissolved Bharat Jagruthi Committees: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి కమిటీలను (Bharat Jagruthi Committees) రద్దు చేశారు. ఈ మేరకు విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కమిటీల రద్దు వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే, ఈ కమిటీలను ఎందుకు రద్దు చేశారనే దానిపై కారణాలు తెలియరాలేదు. తెలంగాణలో గతేడాది ఆగస్టులో భారత జాగృతి సంస్థ కార్యకలాపాల కోసం వివిధ స్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు.
Also Read: KTR: 'ఓడితే మగాడు కాదా?' - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు`
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement