అన్వేషించండి
KCR News: కేసీఆర్ సభలో బుల్లెట్లు: సీఎం సభకు తూటాలతో వచ్చిన వ్యక్తి
Telangana Election News: అస్లాం అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన యువకుడిగా గుర్తించారు. ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్
KCR in Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరుగుతున్న సీఎం కేసీఆర్ (KCR News) ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ సభలో జనంలో ఒకడిగా వచ్చిన ఓ వ్యక్తి వద్ద రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అస్లాం అని గుర్తించారు. సభా ప్రాంగణంలోకి వస్తుండగా పోలీసులు అందరినీ తనిఖీలు చేస్తున్న సమయంలో అతని వద్ద ఈ బుల్లెట్లు పోలీసులకు దొరికాయి. అస్లాం అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన యువకుడు. ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం





















