అన్వేషించండి

revanth reddy take oath as telangana cm : రేవంత్ ప్రమాణస్వీకారానికి ఏపీ నుంచి రాని నేతలు - సోషల్ మీడియాలో మాత్రం శుభాకాంక్షలు !

telangana cm : రేవంత్ ప్రమాణస్వీకారంలో ఇతర పార్టీల నేతలు పెద్దగా కనిపించలేదు. అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించినా ఎవరూ రాలేదు. ఏపీ ముఖ్యనేతలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.


revanth reddy telangana cm  :  తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఏపీ రాజకీయ నేతలకూ ఆహ్వానాలు పంపారు. అయితే ఎవరూ హాజరు కాలేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణస్వీకరానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి మాత్రం సీఎం జగన్ హాజరు కాలేదు. కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్నారు. అయితే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ తో పాటు మల్లు  భట్టివిక్రమార్కకు కలిపి శుభాకాంక్షలు చెప్పి.. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని కోరుకున్నారు. 

 

 
ఇక చాలా మంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తారా అని ఎదురు చూశారు.  కానీ టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయన రావడం లేదని బుధవారమే క్లారిటీ వచ్చింది . అయితే రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో కూడా శుభాకాంక్షలు చెప్పకపోవడం చర్చనీయాంశమయింది. ఎట్టకేలకు..  ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత..  చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 
 

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. 

 

 అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చెప్పారు.           

 

 
టీడీపీ నేతలు అనేక మందితో రేవంత్ రెడ్డికి మంచి స్నేహం ఉంది. వారంతా  రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగానే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.                                     

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget