అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

KCR in Chennur: సింగరేణిని ముంచింది కాంగ్రెస్, దాన్ని మోదీ అమ్మేస్తడు - చెన్నూర్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు

Mancherial News: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

Telangana Elections 2023: రాజకీయ పరిణితి పెరిగిన దేశాలలో ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుందని, ఎన్నికల్లో అభ్యర్థి గురించి ఆలోచించాలని కేసీఆర్ (KCR) అన్నారు. పార్టీల పని విధానం గురించి ఆలోచించాలని, ఏ ప్రభుత్వం ఉంటే మనం పని చేస్తాడని ఆలోచించాలని కేసీఆర్ (KCR) ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అని, బీఆర్ఎస్ కు ఎవ్వరూ ఎదురు లేరని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడారు. 

‘‘కాంగ్రెస్ పార్టీయే తెలంగాణను ఆంధ్రలో కలిపింది. అప్పుడు రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు వలసలు ఇలాంటి బాదకలు ఉండేవి, సిరుల సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీ, 49 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అమ్మింది కాంగ్రెస్ పార్టీ, పరిపాలన సాతగాక సింగరేణిని ముంచిండ్రు. 419 కోట్ల రూపాయల లాభాలు ఉండే. ఇప్పుడు 200కోట్ల రూపాయలు లాభం వచ్చింది. వెయ్యి కోట్లు లాభాల వాటేస్తున్నము, 2.5 లక్షలు లాభాల వాటా ఇస్తున్నాము. 40 వేల మందికి ఇండ్ల జగాలు పట్టాలు ఇచ్చాం, డిపెండెంట్ ఉద్యోగాలు ఉదకొట్టింది’’

కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, మోదీ అన్ని సంస్థలను ప్రవేటీకరణ చేసేందుకు చూస్తున్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ ముంచింది, రైతు బంధు సృష్టించింది బీఆర్ఎస్, ధరణి పోర్టల్ తెచ్చింది రైతు భూముల భద్రత కోసం తెచ్చినం, రైతు భూమిపై రైతుకే అధికారం ఇచ్చినాం, దళారీ వ్యవస్థ లేకుండా చేసినం, కాంగ్రెస్ పార్టీ కరెంటు వద్దు అంటున్నారు, రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అన్ని వర్గాల విద్యార్థుల కోసం స్కూలు పెట్టుకున్నాము.

సూట్ కేసుల నాయకులు కావాలా? అభివృద్ధి కోసం పని చేసిన సుమన్ కావాలో మీరే నిర్ణయించుకోవాలి. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు ఏర్పాటు చేసినాము. దళిత బంధు ప్రతి కుటుంబానికి చేరే అంతవరకు మన ప్రభుత్వం ఉండాలి, అంబేత్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఓడకొట్టింది.


అంబేడ్కర్ ఆశయాల కోసం మేం పని చేస్తున్నాము. ఆకాశమంత అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం, విధివంచితులను ఆదుకునేందుకు పెన్షన్ విధానం చేసినం, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఇస్తాం. ఆలోచన చేసి ఓటువేయలి, సింగరేణి పెర్క్స్ టాక్ట్స్ కార్మికులకు చెలిస్తాం. మందమర్రిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. పెద్ద ఎత్తున ఓట్లు వేసి సుమన్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజినమా చెసీన మాజీ మంత్రి బోడ జనార్దన్ తోపాటు పలువురు సిఎం కేసీఆర్ (KCR) సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ (KCR) వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు’’ అని కేసీఆర్ (KCR) మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget