అన్వేషించండి

Jagtial: కౌన్సిలింగ్ పేరుతో చేయి చేసుకున్న ఎస్సై- మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య- సంచలనం రేపుతున్న ఘటన

Crime News: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొల్లారపు శివప్రసాద్ పెట్రోల్ పోసుకొని అత్మహత్యయత్నానికి పాల్పడ్డాడటం పలు విమర్శలకు దారి తీసింది.

Jagtial Crime News: సినిమాల్లో చూపించినట్టు రియల్ లైఫ్‌లో చేద్దామని భావిస్తున్న కొందరు పోలీసు అధికారులు బోల్తా పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పోలీసులోని కొందరు అధికారులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏదో అధికారిపై ఏదో ఆరోపణ వస్తూనే ఉంది. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ మహిళపై ఓ ఏఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ కొట్టిన వీడియో వైరల్ అయింది. ఇది జనాలు మర్చిపోక ముందే మరొక ఘటన వెలుగుచూసింది. జగిత్యాల జిల్లాలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తిపై ఎస్‌ఐ చేయి చేసుకున్నారని ఆత్మహత్య చేసుకున్నాడు.

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొల్లారపు శివప్రసాద్ పెట్రోల్ పోసుకొని అత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది స్థానికంగా పెను సంచలనంగా మారుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అతనికి భార్య కవితతో గొడవలు ఉన్నాయి. దీనిపై కోరుట్ల పోలీసు స్టేషన్‌లో కేసు నడుస్తోంది. కోరుట్ల ఎస్సై శ్వేత ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ కౌన్సిలింగ్‌లో బొల్లారపు శివప్రసాద్‌పై చేయిచేసుకున్నట్టు సమాచారం. దీన్ని తట్టుకోలేకపోయిన శివప్రసాద్ ఇంటికి వెళ్లి అత్మహత్యయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శివప్రసాద్ పెట్రోల్ పోసుకొని అత్మహత్యయత్నం చేసుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్న ఆయన్ని ముందు వరంగల్, ఆ తర్వాత హైదరాబాదు గాంధీ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం శివ ప్రసాద్ మృతి చెందాడు. ఈ మృతికి ఎస్సై శ్వేత కారణమన శివప్రసాద్‌ సోదరి చెబుతోంది. 

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా ఎస్‌ఐ శ్వేతా పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. 

Also Read: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget