అన్వేషించండి

Bandi Sanjay Raithu Diksha: కలెక్టరేట్‌లో రైతు దీక్షకు అనుమతి నిరాకరణ- సంజయ్ ఆఫీస్‌ వద్ద ఏర్పాట్లు

Karimnagar News: రైతుల కోసం బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టే దీక్షకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన కార్యాలయం వద్దే దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Telangana News: కరీంనగర్‌లో రాజకీయాలు చాలా హాట్‌హాట్‌గా మార్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ చేపట్టనున్న రైతు దీక్షకు అనుమతి నిరాకరించడంతో ఈ పరిస్థితి కారణం కావచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్‌ విమర్శలు చేయనున్నారు. 
ఈ మధ్య కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బండి సంజయ్ దీక్షకు సిద్ధమయ్యారు. రైతు దీక్ష పేరుతో కలెక్టరేట్ వద్ద దీక్ష చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. దీనికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల టైం  కావడంతో అనుమతి ఇవ్వలేం అని తేల్చేశారు. 

కలెక్టరేట్ వద్ద దీక్షకు అనుమతి లేదని చెప్పడంతో తన కార్యలయంలోనే దీక్ష చేపట్టాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. అక్కడే రైతు దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం రెండు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. 

తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు బండి సంజయ్‌. ఈ వైఖరిని నిరసిస్తూ సోమవారం అన్ని ప్రభుత్వాఫీసుల్లో వినతి పత్రాలు అందజేశారు. ఇవాళ దీక్ష  చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలన్న డిమాండ్‌తోపాటు మరిన్ని డిమాండ్‌లను ప్రభుత్వం బండి సంజయ్‌ ముందు ఉంచుతున్నారు. 

బండి సంజయ్ చేస్తున్న డిమాండ్లు

ఎలాంటి గ్రేడింగ్ లాంటివి లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తక్షమే కొనుగోలు ప్రారంభించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలి. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. కౌలు రైతులకు 15000 రూపాయల నగదు, కూలీలకు 12000 పరిహారం అందివ్వాలి. 

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు అందివ్వాలి. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి  అనుసంధానం చేయాలి. రైతుల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలి. వీటితోపాటు రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లతో బండి సంజయ్‌ దీక్ష చేపడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Embed widget