అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vijayashanthi on Sai Dharam Tej: సాయి తేజ్ యాక్సిడెంట్‌పై విజయశాంతి స్పందన.. ట్వీట్ చేసిన రాములమ్మ

సాయి ధరమ్ తేజ్ ప్రవర్తనను విజయశాంతి కొనియాడారు. సాయి తేజ్ చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి అని గుర్తు చేశారు.

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషాద ఘటనపై ఆయన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా స్పందించారు. సాయి ధరమ్ తేజ్ ప్రవర్తనను ఆమె కొనియాడారు. సాయి తేజ్ చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి, మరియు ఆర్టిస్ట్ అని విజయశాంతి అన్నారు. సాయి ధరమ్ తేజ్ సత్వరమే కోలుకోవాలని, విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు విజయశాంతి ఆకాంక్షించారు. ఈ మేరకు విజయశాంతి ఫేస్‌బుక్, ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

‘‘సాయి ధరమ్ తేజ చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి, మరియు ఆర్టిస్ట్. ఆయన సత్వరమే కోలుకోవాలని, విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. Wishing Him to Get Well Soon’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.

‘ఏబీపీ దేశం’తో అపోలో డాక్టర్
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను అపోలో న్యూరో సర్జన్ డాక్టర్ అలోక్ రంజన్ ఏబీపీ దేశం ప్రతినిధితో మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి అపోలో హాస్పటల్‌లోనే ఉండి తెలుసుకుంటున్నారని, ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. అవయవాలకు ఎటువంటి ఇబ్బంది లేదని.. నాడీ వ్యవస్థ బాగానే ఉందని స్పష్టం చేశారు. 

చికిత్స చేసి, డిశ్చార్జ్ చేయడానికి మాత్రం కొన్ని రోజుల సమయం పడుతుందని డాక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. ట్రీట్మెంట్ కొనసాగుతుందని.. ఆర్థో (ఎముకల విభాగం) విషయంలో కూడా ఎటువంటి సమస్య లేదని వెల్లడించారు. ఆయన కాలర్ బోన్ విరిగిందని చెప్పారు. మరోపక్క సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులు, మరికొందరు సినీ సెలబ్రిటీలు, మంత్రి తలసాని.. సాయి ధరమ్ తేజ్‌పై వస్తోన్న రూమర్లను ఖండిస్తున్నారు. నెగెటివ్ ప్రచారం చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget