అన్వేషించండి

TGSRTC Bus Pass Charges : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు షాక్- బస్‌పాస్‌ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం 

TGSRTC Bus Pass Charges :తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. బస్ పాస్‌ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల నుంచి ఇదే తొలిసారి పెంపు 

TGSRTC Bus Pass Charges :తెలంగాణలో బస్‌పాస్ ఛార్జీలు పెరిగాయి. సోమవారం కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ఆర్టీసీలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కారణంగా బస్‌పాస్ ఛార్జీలను 20నుంచి 24 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. మూడేళ్ల నుంచి పెంచకుండానే నెట్టుకొని వస్తున్నామని ఇప్పుడు తప్పడం లేదని పేర్కొంది. పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు ప్రజలపై భారం మోపాల్సి వచ్చిందని తెలిపింది. అన్ని రకాల బస్‌ పాస్‌లపై ఛార్జీలు పెంచుతున్నట్టు ఆర్టీసీ స్పష్టం చేసింది. 

ప్రయాణికులపై టోల్‌ భారం 
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ ఉన్న రూట్‌లో ప్రయాణికులు అధనంగా మరో పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ఛార్జీని కూడా ప్రయాణికుల నుంచి రాబట్టే ప్రయత్నాల్లో ఆర్టీసీ ఉంది. టోల్ గేట్ ఉన్న రూట్‌లలో యూజర్ ఛార్జీ కింద ఒక్కో టికెట్‌పై పది రూపాయలు వసూలు చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది.  

విద్యార్థులకు గుడ్ న్యూస్
ఇప్పటి వరకు పాస్ ఉన్న విద్యార్థులకు కేవలం ఆర్డినరీ సర్వీస్‌లో మాత్రమే అనుమతి ఇచ్చే వాళ్లు. ఇప్పుడు మహిళలకు ఉచిత పథకం అమలు అవుతున్నందున మార్పులు చేర్పులు చేశారు. సిటీ బస్సుల్లో విపరీతంగా రద్దీ ఉంటోంది. అందుకే ఆర్డినరీతోపాటు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోకి విద్యార్థుల పాస్‌లు అనుమతి ఇస్తారు. అంటే విద్యార్థులు ఇప్పుడు హైదరాబాద్‌లో తిరగే మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా పాస్‌ చూపించి ట్రావెల్ చేయవచ్చు. 

ఏ బస్‌ పాస్ ఎంత పెరగనుంది?
విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీ ఇప్పటి వరకు 400 రూపాయలుగా ఉంది. దాన్ని ఇప్పుడు 600కు పెంచారు. మిగతా పాస్‌లు గురించి చూస్తే ఆర్డినరీ పాస్ ఇప్పటి వరకు 1150 రూపాయలు వసూలు చేస్తుననారు. దాన్ని ఇప్పుడు 1400 చేశారు. ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ 1300 నుంచి 1600 రూపాయలు చేశారు. మెట్రో డీలక్స్‌ 1450 నుంచి 1800 రూపాయలకు పెంచారు. గ్రీన్ మెట్రో బస్, లగ్జరీ బస్‌, ఏసీ బస్‌ పాస్‌లు 1800 నుంచి 2000 రూపాయలు చేశారు. ఈ పాస్‌లకు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. 

Image

ఈ పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాల భారం ప్రజలపై వేస్తున్నారని ఇప్పుడు టికెట్ రూపంలో మరో భారం వేయడం ఏంటని నిలదీస్తున్నాయి. ఇప్పటికే కళాశాలలు ప్రారంభమయ్యాయి. 12నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి టైంలో పెంపు సరికాదని అభిప్రాయపడుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget