అన్వేషించండి

RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా

Telangana News: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

RS Praveen Kumar Joined in BRS Party: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం (మార్చి 18) ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తాను కూడా కేసీఆర్‌ లాగే మడమ తిప్పబోనని.. మాట ఇస్తే కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కూడా కలిస్తే బాగుంటుందని లోక్‌సభ ఎన్నికల కోసం తాము పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

అయితే, బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తును రద్దు చేసుకోవాలని తమను బీఎస్పీ అధినేత్రి మాయావతి తమను కోరారని.. తాము ఒప్పుకోకపోవడంతో ఒత్తిడి కూడా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ, పొత్తు రద్దు చేసుకోవడం తమకు ఇష్టం లేదని అన్నారు. కేసీఆర్ మాదిరి ప్రవీణ్‌ కుమార్‌ కూడా మడమ తిప్పడని అన్నారు. మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు. 

అంతకుముందు కూడా తెలంగాణ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నీది పాలమూరే.. నాది పాలమూరే అనుకుంటూనే రేవంత్‌ రెడ్డి తనను బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనకు టీఎస్పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి తనను వార్నింగ్ ఇచ్చారని  అన్నారు. తానూ పాలమూరు బిడ్డనే.. నడిగడ్డ గాలి పీల్చి పెరిగానని ఆర్ఎస్ అన్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి హెచ్చరికలు మానుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గొర్రెల మందలో తాను ఓ గొర్రెను కాలేనని అన్నారు.. మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చని.. కానీ సైద్ధాంతికంగా పేదలు కాదని అన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీకి చెందిన దాదాపు 80 మంది నేతలు కూడా కారు పార్టీలో చేరారు.


ఎర్రవెల్లి నివాసం లో కేసీఆర్ గారి సమక్షంలో జరిగిన చేరికల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ లో చేరిన బీఎస్పీ రాష్ట్ర నాయకులు

1. డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ (రిటైర్డ్) బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
2. కందికంటి విజయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
3. విజయ్ ఆర్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
4. దాసరి హనుమయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
5. పూదరి సైదులు రాష్ట్ర కార్యదర్శి
6. అరుణ రాణి రాష్ట్ర కార్యదర్శి
7. నర్రా నిర్మల రాష్ట్ర కార్యదర్శి
8. జక్కని సంజయ్ రాష్ట్ర కార్యదర్శి
9. మల్లేష్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి
10. రాజరత్నం రాష్ట్ర కోశాధికారి
11. శ్యాంరావ్ జాడే రాష్ట్ర మాజీ సభ్యుడు
12. పుట్టల శీలజ రాష్ట్ర మాజీ సభ్యుడు
13. ఎం.కేశవరావు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి
14. మంద శ్యామ్ వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి
15. జన్ను స్వరూప నార్త్ జోన్ మహిళా కన్వీనర్
16. ఇంద్రవెల్లి కవిత సౌత్ జోన్ మహిళా కన్వీనర్
17. పెద్దపల్లి అభ్యర్థిగా దాసరి ఉష పోటీ చేశారు
18. చొప్పదండి అభ్యర్థిగా కొంకటి శేఖర్ పోటీ చేశారు
19. శ్రీనివాస్ యాదవ్ కల్వకుర్తి అభ్యర్థిగా పోటీ చేశారు
20. వైరా అభ్యర్థిగా రాంబాబు నాయక్‌ పోటీ చేశారు
21. రాకేష్ BVF రాష్ట్ర కన్వీనర్
22. బాబు నాయక్ BVF రాష్ట్ర కో-కన్వీనర్
23. పల్లవి స్వేరో BITCELL రాష్ట్ర కన్వీనర్
24. సురేష్ కొడిదెల బిట్సెల్ రాష్ట్ర కన్వీనర్
25. ముస్త్యాల కిషన్ RSP సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు
26. మహేందర్ నాయక్ RSP గిరిజన సేన రాష్ట్ర అధ్యక్షుడు
27. ఎ.నటరాజ్ జిల్లా అధ్యక్షుడు-సంగారెడ్డి
28. సునీల్ రుద్రవరం జిల్లా అధ్యక్షుడు-సికింద్రాబాద్
29. చాట్ల చిరంజీవి జిల్లా అధ్యక్షుడు-హైదరాబాద్
30. ఆదిమల్ల గోవర్ధన్ జిల్లా ఇంచార్జి-నల్గొండ
31. ఆదిమల్ల గోవర్ధన్ జిల్లా ఇంచార్జి-నల్గొండ
32. ఉప్పల జహంగీర్ జిల్లా ఇంచార్జి-యాదాద్రి
33. అమ్మవోడి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు-హన్మకొండ
34. తాళ్లపల్లి వెంకటస్వామి జిల్లా ఇంచార్జి-జనగావ్
35. ఓంకార్ యాదవ్ జిల్లా ఇంచార్జి-హన్మకొండ


బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ జిల్లా నాయకులు 

1. అకినేపల్లి శిరీష, రాష్ట్ర మహిళా కన్వీనర్
2. మేకల రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
3. ముర్మూరు శేఖర్,పెద్దపల్లి జిల్లా ఇంచార్జి
4. మహ్మద్ షమీ, చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షుడు
5. ఎం.వినోద్,సంగారెడ్డి అసెంబ్లీ అధ్యక్షుడు
6. పల్లవి జిల్లా,సంగారెడ్డి మహిళా కన్వీనర్
7. మల్లేష్ గౌడ్,సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
8. అనిత, కంది మండల కన్వీనర్
9. శ్రీనివాస్, మండల అధ్యక్షుడు-సదాశివపేట
10. ప్రశాంత్ మండలం పి
11. పొన్న జనార్దన్ జిల్లా అధ్యక్షుడు-మెదక్
12. మధు మహారాజ్ జిల్లా అధ్యక్షుడు-భద్రాద్రి
13. బొట్ల ప్రస్థాన్ స్వరోస్ స్టేట్ సోషల్ మీడియా ఇంచార్జి
14. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్ల జయసింహ పోటీ చేశారు
15. కె.బ్రహ్మయ్య జిల్లా ఇంచార్జి-నాగర్‌కర్నూల్
16. కొండా భీమయ్య జిల్లా అధ్యక్షుడు-సూర్యాపేట
17. లెందుగూరే శ్యాంరావు జిల్లా అధ్యక్షులు-కొమ్రంభీం
18. ఆవుల రాజ్ కుమార్ జిల్లా కార్యదర్శి-కొమ్రంభీం
19. కొండా రాంప్రసాద్ జిల్లా కార్యదర్శి-కొమ్రంభీం
20. నవీన్ రాంటెంకి జిల్లా కోశాధికారి-కొమ్రంభీం
21. అమ్మ శ్రీకాంత్ అసెంబ్లీ కార్యదర్శి-సిర్పూర్
22. కాశిక రాజు జిల్లా సభ్యుడు
23. దాసరి నరేందర్ అసెంబ్లీ కమిటీ సభ్యుడు
24. ఇరుగుల రమేష్ మండల అధ్యక్షులు-చొప్పదండి
25. మాచర్ల రోహిత్ టౌన్ అధ్యక్షుడు-చొప్పదండి
26. కె.బ్రహ్మయ్య జిల్లా ఇంచార్జి-నాగర్‌కర్నూల్
27. లక్ష్మీ ఆనంద్ జిల్లా మహిళా కన్వీనర్-మేడ్చల్
28. మీదింటి సురేందర్ మండల అధ్యక్షుడు-బిజినేపల్లి
29. మీదింటి మనోహర్ మండల అధ్యక్షుడు-తిమ్మాజీపేట
30. చార్మినార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్రత్ హుస్సేన్ పోటీ చేశారు
31. కతుల పద్మ అసెంబ్లీ మహిళా కన్వీనర్-మునుగోడు
32. సూగూరి బాబు అసెంబ్లీ ఇంచార్జి-అచ్చంపేట
33. గద్వాల్ అభ్యర్థిగా అతికూర్ రెహ్మాన్ పోటీ చేశారు
34. మధు గౌడ్ అసెంబ్లీ ఇంచార్జి-అలంపూర్
35. కంకం బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి-గద్వాల్
36. డి.నాగరాజు మండల అధ్యక్షుడు-అలంపూర్
37. బి.మహేష్ అసెంబ్లీ అధ్యక్షుడు-అలంపూర్
38. సుజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి-జనగాం
39. ముత్యాల మహేందర్ రంగారెడ్డి
40. ముప్పరపు ఎల్లయ్య నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బిట్సెల్ ఇంచార్జి
41. నక్కా మనోహర్ టౌన్ ప్రెసిడెంట్-ఖగజ్ నగర్
42. రేణుకుంట్ల శ్రీనివాస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్-ఖగజ్ నగర్
43. తన్నేరు పోశం టౌన్ వైస్ ప్రెసిడెంట్-ఖగజ్ నగర్
44. మారుపాక శోభన్ పట్టణ కార్యదర్శి-ఖగజ్ నగర్
45. ఇల్లందుల ప్రణి సోషల్ మీడియా ఇంచార్జి-ఖగజ్‌నగర్
46. చందు మండల అధ్యక్షుడు-తలకొండపల్లి
47. హనుమంతరావు Retd.MRO
48. తోకల కృష్ణ జిల్లా ఇంచార్జి-మహబూబ్ నగర్
49. రాజేష్ కిరణ్ వ్యాపారవేత్త
50. డాక్టర్ తిక్క వినోద్ కుమార్ -హన్మకొండ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Embed widget