అన్వేషించండి

Nampally Fire Accident case: బల్డింగ్ ఓనర్‌ రమేష్ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద కేసు-నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనలో దర్యాప్తు వేగవంతం

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో బిల్డింగ్‌ యజమాని రమేష్‌ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన డిశ్చార్జ్‌ కాగానే చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

Nampally Fire Accident News: 9మందిని బలితీసుకున్న నాంపల్లి (Nampally) బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాద ఘటన (Fire Accident)లో భవన యజమాని జైస్వాల్‌ (Ramesh Jaiswal)పై మూడు సెక్షన్లు 304, 285, 286 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే... ప్రమాదం జరిగిన వెంటనే ఆయన ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. లక్డీకపూల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. రమేష్‌ జైస్వాల్‌ ఆస్పత్రిలో ఉన్నట్టు ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో... ఆయన డిశార్జ్‌ కాగానే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. 

హైదరాబాద్ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని అపార్ట్‌మెంట్‌‌‌లో నిన్న (సోమవారం) ఉదయం 9గంటల 30నిమిషాలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9మంది మృతిచెందారు.  భవనం కింది భాగంలో... డ్రమ్ముల్లో కెమికల్స్‌ నిల్వచేశారు. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. కెమికల్స్‌ డ్రమ్ములకు మంటలు అంటుకున్న మంటలు...  క్షణాల్లోనే ఎగిపడ్డాయి. భవనం మొత్తం వ్యాపించాయి. భవనంపై ఉన్న ఫ్లాట్లలో కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. మంటల్లో  చిక్కుకున్న వారిలో చిన్నారి సహా 9మంది  సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మృతులు మూడు కుటుంబాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. వారు... ఎండీ ఆజం (57), అతని భార్య రెహ్మాన్ సుల్తానా (50), వారి పిల్లలు హసీబ్ (32), ఫైజా  సమీనా (26), తహురా ఫర్హీన్ (35), ఆమె పిల్లలు తరోబా (13), మన్హ (6)గా గుర్తించారు. అలాగే... దంపతులు జాకీర్ హుస్సేన్ (66), నిఖత్ సుల్తానా(50)  మృతిచెందారు. 21 మందికి ప్రమాదం నుంచి రక్షించారు. 

ఇంటి సెల్లార్‌లో అక్రమంగా రసాయనాలను నిల్వ చేశారు హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని... క్లూస్‌ టీమ్స్‌ కొన్ని ఆధారాలు  సేకరించారని చెప్పారు. భవనానికి ఫైర్‌ సేఫ్టీ కూడా లేదని అధికారులు గుర్తించారు. దీంతో భవన యజమాని రమేష్‌ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు  పోలీసులు. ప్రస్తుతం.. ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండంతో.. డిశ్చార్జ్‌ అయిన తర్వాత అదుపులోకి తీసుకుంటామని చెప్పారు పోలీసులు.

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget