By: ABP Desam | Updated at : 30 May 2023 10:29 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఓ టింబర్ డిపోలో మంటలు తీవ్రంగా చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఓ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంకు కూడా వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. టింబర్ డిపో, కార్ల గ్యారేజీ పక్కన ఉన్న మల్టీప్లెక్స్, అపార్ట్‌మెంట్‌లకు మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రదేశంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్యారేజీలోని టైర్లకు మంటలు అంటుకొని దట్టంగా పొగలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతుండగా గ్యారేజ్‌లో సిలిండర్ పేలింది. అక్కడికి జీహెచ్ఎంసీకి చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో నివసించేవారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స
boy suicide: అపార్ట్మెంట్ పైనుంచి దూకిన పదో తరగతి విద్యార్థి సూసైడ్- చివరి నిమిషంలో తల్లికి మెస్సేజ్!
Ganesh Nimajjanam: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా TSRTC స్పెషల్ బస్సులు: సజ్జనార్
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
JNTUH Admissions: జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Nithya Menen: నిత్యా మీనన్పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>